
అమరావతిలో మహానటి మూవీ యూనిట్ సందడి చేసింది. ప్రజా దర్బార్ హాల్‌లో బృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా సీఎం అందర్ని అభినందించి.. ఘనంగా సన్మానించారు.అమరావతిలో మహానటి మూవీ యూనిట్ సందడి చేసింది. ప్రజా దర్బార్ హాల్‌లో బృందం చంద్రబాబును కలిసింది. ఈ సందర్భంగా సీఎం అందర్ని అభినందించి.. ఘనంగా సన్మానించారు.Read More
Comments
Post a Comment