
టీవీ యాంకర్ లోబో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నెడిగొండ దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో లోబో స్వల్ప గాయాలతో బయటపడగా... కారులో ఉన్న మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.టీవీ యాంకర్ లోబో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నెడిగొండ దగ్గర ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో లోబో స్వల్ప గాయాలతో బయటపడగా... కారులో ఉన్న మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.Read More
Comments
Post a Comment