
యాక్టింగ్ మాత్రమేనా వ్యవసాయం కూడా చేస్తామంటున్నారు తెలుగు నటులు. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు తోడు మరో ముగ్గురు వచ్చి చేరారు. వాళ్లెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్, ప్రకాష్ రాజ్, రాజేందప్రసాద్‌లు.యాక్టింగ్ మాత్రమేనా వ్యవసాయం కూడా చేస్తామంటున్నారు తెలుగు నటులు. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు తోడు మరో ముగ్గురు వచ్చి చేరారు. వాళ్లెవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటులు నరేష్, ప్రకాష్ రాజ్, రాజేందప్రసాద్‌లు.Read More
Comments
Post a Comment