బాబాయ్ పిలిస్తే ప్రచారానికి నేను సిద్ధం: రామ్ చరణ్


వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే ధ్యేయంగా అలుపెరగని పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ బాసటగా నిలిచారు.వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయమే ధ్యేయంగా అలుపెరగని పోరాట యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ బాసటగా నిలిచారు.Read More



Comments