రోమాలు నిక్కబొడుచుకునేలా ‘అరవింద సమేత’


‘అరవింద సమేత వీరరాఘవ’ ఫస్ట్ లుక్ టైటిల్‌తోటే తన అప్ కమింగ్ మూవీపై అంచనాలు రాబట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వేటాడే సింహంలా ఉగ్రరూపం దాల్చి.. చేతితో కత్తి పట్టుకుని ఉన్న సిక్స్ ప్యాక్‌ లుక్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశారు ఎన్టీఆర్.Read More

Comments