నా సర్వస్వం మీరే.. తండ్రికి మహేష్ ఎమోషనల్ బర్త్ డే విషెస్


తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రికి మనసుకు హత్తుకునేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు తన తండ్రికి మనసుకు హత్తుకునేలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.Read More

Comments