‘మహానటి’ నీతి: రాజు గారి కుక్క చనిపోతే అందరూ వస్తారు.. రాజుగారే పోతే!


‘మహానటి’ సినిమా బ్రహ్మాండం.. ‘మహానటి’ ఓ అద్భుతం.. ‘మహానటి’ అమోఘం.. కీర్తి సురేష్ సావిత్రిగా జీవించేసింది.. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, క్రిష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, షాలినీ పాండేలు చితక్కొట్టేశారు. ఇదీ ‘మహానటి’ చిత్రంపై ప్రేక్షకుల రెస్పాన్స్.Read More

Comments