
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో జన పోరాట యాత్రతో బిజీ బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైన ఈ పోరాటయాత్ర ప్రస్తుతం విజయనగరానికి చేరుకుంది. ఈ పోరాటయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉద్దానం సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో జన పోరాట యాత్రతో బిజీ బిజీగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమైన ఈ పోరాటయాత్ర ప్రస్తుతం విజయనగరానికి చేరుకుంది. ఈ పోరాటయాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉద్దానం సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.Read More
![]() ![]() |
![]() ![]() |
Comments
Post a Comment