సుక్కూ మూవీలో మహేష్ షాకింగ్ రోల్!


‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్‌తో దర్శకుడు సుకుమార్ రేంజ్ రెట్టింపు అయ్యింది. ఈ మూవీ తరువాత ఆయన ఎవర్ని డైరెక్ట్ చేస్తారా? అన్న సందేహాలకు ఫుల్ స్టార్ పెడుతూ.. అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఓ చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు సుకుమార్.‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్‌తో దర్శకుడు సుకుమార్ రేంజ్ రెట్టింపు అయ్యింది. ఈ మూవీ తరువాత ఆయన ఎవర్ని డైరెక్ట్ చేస్తారా? అన్న సందేహాలకు ఫుల్ స్టార్ పెడుతూ.. అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఓ చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు సుకుమార్.Read More


Comments