తెలుగు పాటలు: టాప్ 10 సూపర్ హిట్ సాంగ్స్ @ 2018

బుజ్జాయికి జోల పాడాలన్నా.. ప్రేయసికి ప్రేమ తెలపాలన్నా.. అమ్మ ప్రేమను పొగడాలన్నా.. నాన్న ప్రేమను నెమరువేసుకోవాలన్నా.. అనురాగం అందించడానికి.. ఆప్యాయతను పంచడానికి.. ఆనందం, బాధ, కోపం,ద్వేషం, అసూయ, నిట్టూర్పు, నిస్సహాయత ఇలా మనిషిలోని ఏ భావాన్నైనా వ్యక్తీకరించేందుకు అనువైన తేలికైన సాధనం పాట.బుజ్జాయికి జోల పాడాలన్నా.. ప్రేయసికి ప్రేమ తెలపాలన్నా.. అమ్మ ప్రేమను పొగడాలన్నా.. నాన్న ప్రేమను నెమరువేసుకోవాలన్నా.. అనురాగం అందించడానికి.. ఆప్యాయతను పంచడానికి.. ఆనందం, బాధ, కోపం,ద్వేషం, అసూయ, నిట్టూర్పు, నిస్సహాయత ఇలా మనిషిలోని ఏ భావాన్నైనా వ్యక్తీకరించేందుకు అనువైన తేలికైన సాధనం పాట.

Comments