ఇదో వెరైటీ.. చేపలతో ‘బిగ్‌బాస్ 2’ ప్రోమో: నాని ‘అ!’


ఈ నెల 10 నుంచి ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ 2’ రియాలిటీ షో ప్రమోషన్స్ వేగవంతం చేశారు నాని. ఈ కార్యక్రమానికి నాని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ‘బిగ్ బాస్ 2’ ప్రమోషన్స్ ప్రోమో సింప్లీ సూపర్‌గా ఉంది.ఈ నెల 10 నుంచి ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ 2’ రియాలిటీ షో ప్రమోషన్స్ వేగవంతం చేశారు నాని. ఈ కార్యక్రమానికి నాని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ‘బిగ్ బాస్ 2’ ప్రమోషన్స్ ప్రోమో సింప్లీ సూపర్‌గా ఉంది.Read More


Comments