
హీరో నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్ 2’ నుంచి ఎలిమినేటైన సంజన అన్నె.. మాటల యుద్ధం ఇంకా ఆగలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వారం రోజులు.. హౌస్‌మేట్స్‌తో వాదోపవాదాలతో గడిపేసిన సంజన ఆదివారం బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఈసారి నానిని టార్గెట్ చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో నానిపై విమర్శలకు దిగింది. ఇంకా చదవండి
Comments
Post a Comment