రేస్ 3: జాక్వెలిన్ కంటికి గాయం.. చికిత్స కష్టమే!



సల్మాన్ ఖాన్, జాక్వెలీన్ ఫెర్నాండేజ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రేస్ 3’. దర్శకులు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ చిత్రంలో అనీల్ కపూర్, సకీబ్ సలీం, బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.Read more





Comments