36 ఏళ్ల వయసులో నాని కొత్త కబురు.. చాలా ఇంట్రస్టింగ్


వెండితెరపై వరుస హిట్లతో క్రేజీ హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని లేటస్ట్‌గా బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సందడిని షురూ చేశారు. బిగ్ బాస్‌ సీజన్‌ 2లో హోస్ట్‌గా ఎన్టీఆర్ ప్లేస్‌ను రీప్లేస్‌ చేస్తూ ఇంకాస్త మాసాలా.. ఏదైనా జరగొచ్చు అంటూ బిగ్‌బాస్ రియాలిటీ షోలో నాని సందడి చేస్తున్నాడు.Read More






Comments