
అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. నిర్మాత కిషన్ మోదుగుమూడి, అతని భార్య చంద్రకళ... తెలుగు హీరోయిన్లతో పరిచయాలు పెంచుకునేవారు. తెలుగు సాంస్కృతి కార్యక్రమాలు పేరిట వారిని అమెరికాకు రప్పించుకుని.. గుట్టుచప్పుడు కాకుండా వారితో వ్యభిచారం చేయించి సొమ్ము చేసుకునేవారు.
Read more
Comments
Post a Comment