వరుణ్ తేజ్ సినిమాకు అబ్బురపరిచే ‘స్పేస్ సెట్’!


వరుణ్ తేజ్ ఈసారి ప్రేమకథతో కాదు.. స్పేస్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తిగా అంతరిక్షం (స్పేస్) నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్టంట్స్ కోసం వేసిన సెట్ ఈ సినిమాకే ప్రత్యేకం.వరుణ్ తేజ్ ఈసారి ప్రేమకథతో కాదు.. స్పేస్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తిగా అంతరిక్షం (స్పేస్) నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్టంట్స్ కోసం వేసిన సెట్ ఈ సినిమాకే ప్రత్యేకం.






Comments