
దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి 2014లో ‘గాలిపటం’ అనే సినిమాను నిర్మించారు. ఆది హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. నాలుగేళ్ల విరామం తరవాత సంపత్ నంది మరో చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది టీమ్‌వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు.ఇంకా చదవండి
Comments
Post a Comment