క్యాన్సర్‌తో కలల రైల్లోంచి తోసేసినట్లుంది: పిండేస్తున్న ఇర్ఫాన్ లేఖ



 
అరుదైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ రాసిన ఓ లేఖ అభిమానుల గుండెల్ని పిండేస్తోంది. క్యాన్సర్‌ తన జీవితాన్ని ఎలా మార్చేసిందో, తాను కన్న కలలపై ఎలా నీలి మేఘాలు కమ్ముకున్నాయో వివరిస్తూ ఆయన ఓ ఆంగ్ల మీడియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. న్యూరో ఎండోక్రైన్‌ అనే అరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇర్ఫాన్.. గత రెండు నెలలుగా లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధితో తన జీవితం చావు, బతుకుల మధ్య ఆటలా మారిపోయిందని, శక్తినంత కూడదీసుకొని మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు.ఇంకా చదవండి

Comments