సెక్స్ స్కాండల్: ఆ హీరోయిన్లిద్దరికీ టెన్షన్?



అమెరికాలో బయటపడ్డ టాలీవుడ్ సెక్స్ స్కాండల్‌లో మొత్తం ఐదు మంది హీరోయిన్ల ప్రమేయం ఉందని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. ఆ ఐదు మంది పేర్లను వాళ్లు ప్రకటించలేదు. తమ నివేదికలో వారిని ఏ,బీ,సీ,డీ,ఈలుగా పేర్కొన్నారు. అయితే మీడియాలో సూఛాయగా వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. అంత స్టార్ హీరోయిన్లుగా ఎదగలేకపోయిన ఇద్దరు శాండల్‌వుడ్ కమ్ టాలీవుడ్ భామలకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని తేలిందని అంటున్నారు. అలాగే ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్ల పేర్లు కూడా ఇప్పుడు ఇన్‌డైరెక్టుగా వినిపిస్తున్నాయి. వీరిని అక్కడి పోలీసులు విచారించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంకా చదవండి


Comments