మిస్టర్ చంద్రమౌళి.. రెచ్చిపోయిన రెజీనా!




అందాల రెజీనా‌కు తెలుగులో అవకాశాలు తగ్గడంతో.. తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇప్పటికే ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో మెరిసినా.. పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తమిళ నటుడు కార్తిక్ కొడుకు గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమాతో రెజీనా అలరించేందుకు సిద్ధమవుతోంది.Read more


Comments