నటి కస్తూరి ఇంటిని చుట్టుముట్టిన హిజ్రాలు




తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ కస్తూరి ఇంటిని హిజ్రాలు (ట్రాన్స్‌జెండర్లు) చుట్టుముట్టారు. తమిళనాడులో 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హేళన చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ట్వీట్‌.. హిజ్రాలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో శనివారం హిజ్రాలంతా చీపుర్లు పట్టుకుని మైలాపూర్‌లోని ఆమె నివాసం వద్ద నిరసన తెలిపారు.Read more

Comments