
అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్‌పై నటి శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందిస్తోంది. ఫేస్‌బుక్ వేదికగా ఆ రాకెట్లో చిక్కుకున్న తారాల గురించి పరోక్షంగా కామెంట్లు చేస్తోంది. ఆదివారం మెగా కుటుంబంలోని ఓ హీరోతో నటించిన ఓ హీరోయిన్‌తో పాటు ఓ టీవీ యాంకర్ గురించి ప్రస్తావించిన శ్రీరెడ్డి.. కొద్ది గంటల్లోనే ఆ కామెంట్‌ను డిలీట్ చేసేసింది.Rea more>
Comments
Post a Comment