టాలీవుడ్ సెక్స్ రాకెట్: మెహ్రీన్‌ను ప్రశ్నించిన అమెరికా అధికారులు

గతేడాది వరుస హిట్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో టాలీవుడ్ తారాల సెక్స్ రాకెట్ వ్యవహారం ఆమెను ఇబ్బందులకు గురిచేసింది.గతేడాది వరుస హిట్లతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో టాలీవుడ్ తారాల సెక్స్ రాకెట్ వ్యవహారం ఆమెను ఇబ్బందులకు గురిచేసింది.

Comments