
తాము ఎంతగానో ఆరాధించే హీరోను చూడటానికి ఒకప్పుడు అభిమానులు వ్యయ ప్రయాసలకు ఓర్చి హైదరాబాద్ వచ్చేవారు. అభిమాన హీరో నుంచి సాయం కోరాలన్న ఫిల్మ్ నగర్‌కు రాక తప్పేదికాదు. కానీ రోజులు మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. హీరోలే అభిమానుల దగ్గరకు వెళ్తున్నారు. బాధల్లో ఉన్న అభిమానుల దగ్గరకు స్వయంగా వెళ్లి ఓదారుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ కోవకు చెందిన వారే. ఇప్పుడు ఈ జాబితాలో మరో హీరో చేరాడుఇంకా చదవండి
Comments
Post a Comment