బిగ్‌బాస్‌పై ‘కత్తి’ లాంటి రివ్యూ: ‘నేచురల్’ మిస్


నేచురల్ స్టార్ నాని.. సహజ సిద్ధమైన నటన.. అచ్చం మా పక్కింటి అబ్బాయిలాగే ఉంటాడు.. నటన కోసం ఏ మాత్రం కష్టపడడు. కష్టాన్ని మాత్రమే నమ్ముతాడు. అందుకే కష్టాల్ని జయించి నేచురల్ స్టార్ అయ్యారు. డబుల్ హ్యాట్రిక్ హీరోగా వరుస విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోలకు గట్టిపోటీ అయ్యారు.నేచురల్ స్టార్ నాని.. సహజ సిద్ధమైన నటన.. అచ్చం మా పక్కింటి అబ్బాయిలాగే ఉంటాడు.. నటన కోసం ఏ మాత్రం కష్టపడడు. కష్టాన్ని మాత్రమే నమ్ముతాడు. అందుకే కష్టాల్ని జయించి నేచురల్ స్టార్ అయ్యారు. డబుల్ హ్యాట్రిక్ హీరోగా వరుస విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోలకు గట్టిపోటీ అయ్యారు.






Comments