‘కాలా’ ప్రి రిలీజ్: ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు - రజినీకాంత్


సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కాలా’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీ అల్లుడు ధనుష్ నిర్మాతగా.. కబాలీ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘కాలా’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీ అల్లుడు ధనుష్ నిర్మాతగా.. కబాలీ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సోమవారం నాడు హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.Read More






Comments