అందుకే అలాంటి సినిమాలు చేశా: రాధికా ఆప్టే



క్త చరిత్ర, లయన్, లెజెండ్ సినిమాల్లో ఓ మెరుపు మెరిసి మాయమైన రాధికా ఆప్టే.. బాలీవుడ్‌లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది. అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కూడా కనిపిస్తోంది. అందంతోనే కాకుండా, చక్కని అభినయంతోనూ ఆకట్టుకునే ఆప్టే.. తాను కొన్ని చిత్రాల్లో అందాలను ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందో చెప్పింది. .ఇంకా చదవండి


Comments

Post a Comment