‘నా చేయి ఎప్పటికీ వీడకు’.. రేణుకు తోడు దొరికినట్లేనా?




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌.. త్వరలో ఒంటరి జీవితానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోనే ఇందుకు కారణం.Read more

Comments