టాలీవుడ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్న డ్రగ్స్ కలకలం, నిన్న క్యాస్టింగ్ కౌచ్, నేను సెక్స్ రాకెట్. దేశ సరిహద్దులు దాటి అమెరికా వేదికగా తెలుగు పరిశ్రమ పరువును బజారుకీడ్చారు టాలీవుడ్ సహ నిర్మాత.
ఈవెంట్ల పేరుతో హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు వల వేయడం వారితో వ్యభిచారం చేయిస్తున్న సెక్స్ రాకెట్ ఘటన టాలీవుడ్‌ని ఉలిక్కిపడేలా చేసింది.Read more
Comments
Post a Comment