రాజ్ తరుణ్ ‘లవర్’ రిలీజ్ డేట్ ఫిక్స్



ఇటీవల ‘రాజుగాడు’ చిత్రంతో నిరాశపరిచిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ సినిమా ‘లవర్’ షూటింగ్‌ను పూర్తి చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. తొలి చిత్రం ‘ఊయ్యాల జంపాల‌’తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు. Read more


Comments