గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పంతం’. గోపీచంద్‌కు ఇది 25వ చిత్రం. ‘బలుపు’, ‘పవర్’, ‘జైలవకుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ‘పంతం’ను నిర్మిస్తున్నారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్ర ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల తేదీలు, వేదికలను దర్శక, నిర్మాతలు ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.Read more

Comments
Post a Comment