చార్మినార్ వద్ద సారా అలీ ఖాన్.. గాజులు కొన్న నటి


బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె, యువ నటి సారా అలీ ఖాన్‌.. చార్మినార్ వద్ద సందడి చేసింది. రంజాన్‌ పండగ నేపథ్యంలో తన తల్లి అమృతతో కలిసి ఆమె షాపింగ్‌ చేసింది. అక్కడ వీరిద్దరూ కలిసి సాధారణ మహిళల్లా గాజులు కొంటున్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌‌ అవుతోంది..Read More






Comments