మెగా హీరోలకు నందమూరివారబ్బాయి ఫిట్‌నెస్ ఛాలెంజ్ June 03, 2018 Get link Facebook X Pinterest Email Other Apps హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అంటున్న ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు టాలీవుడ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. టాప్ హీరోలంతా జిమ్‌లో బిజీ అవుతున్నారు.. ఫిట్‌నెస్ ట్రైనర్లతో కసరత్తులు చేస్తూ.. ఆ వీడియోలతో కో స్టార్స్‌కు ఛాలెంజ్‌ను విసురుతున్నారు.Read More Comments
Comments
Post a Comment