Filmfare Awards (Telugu): ఫిల్మ్‌ఫేర్‌ను కొల్లగొట్టిన బాహుబలి-2, ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి



భారతీయ చలనచిత్ర రంగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతీయ చలనచిత్ర పురస్కారాల తర్వాత అంతటి గుర్తింపు వీటి సొంతం. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలన్నింటికీ కలిపి ఏటా హైదరాబాద్‌‌లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన జియో 65వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలో తెలుగులో బాహుబలి 2 అవార్డులను కొల్లగొట్టింది.Read more>


Comments