HanuMan 200 Crores in 10 Days: రూ.200 కోట్లను దాటిన హనుమాన్ కలెక్షన్లు: అధికారికంగా ప్రకటించిన టీమ్: వివరాలివే..
HanuMan 10 days Box Office Collections: హనుమాన్ సినిమా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ మైథలాజికల్ సూపర్ హీరో మూవీ అంచనాలకు మించి భారీ బ్లాక్‍బాస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించారు. జనవరి 12న రిలీజైన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు పెరుగుతూనే వెళ్లాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. భారీ కలెక్షన్లను దక్కించుకుంటోంది. Read more...
About movie : IMDb 8.7/10 top rated movie for the month of January 2024
The visuals and BGM in Hanuman movie are high class and accordingly Veera Hanuman's character design, Veera Hanuman ji' scenes are full of fear and devotion.
Source from : Hindustan Times
Comments
Post a Comment