Hanuman Collections: 250 కోట్ల క్లబ్‌లో హనుమాన్ - 100 కోట్ల లాభాలు - ఆర్‌ఆర్ఆర్, బాహుబలి 2 రికార్డులు బ్రేక్
Hanuman Enters 250 cr Club: తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఈ మూవీ రెండు వందల యాభై కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. Read more
From : Hindustan times (Telugu)
Comments
Post a Comment