Nagarjuna In Naa Saami Ranga Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. అది ఎప్పుడు వస్తుందో నా సామిరంగ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ నా సామిరంగ. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాను జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. నా సామిరంగ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగార్జున. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు నాగార్జున.
Read more..
Source : Hindustan Times
Comments
Post a Comment